Hyderavad, మార్చి 5 -- జీవితంలో ముందుకు సాగుతూ ఉండటానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకమైన ప్రేరణ అవసరం. కష్టకాలంలో, ఓటమి తర్వాత ప్రతి వ్యక్తికి స్పూర్తి అవసరం. మీ స్నేహితులకు లేదా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి ఏ పరిస్థితిలోనైనా ప్రేరణ అవసరమైతే, ఈ మోటివేషనల్ కోట్స్ ను చదవండి.

ప్రతి ఉదయం కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో రోజును ప్రారంభించాలి. అలా ఆరంభించాలంటే మీకు స్పూర్తిని నింపే సందేశాలు అవసరం. అలాంటి కోట్స్ ఇక్కడ ఇచ్చాము. వీటిని చదివితే ఉదయాన్నే నూతనోత్సాహం పొంగిపొరలుతుంది.

1. జీవితంలో అతిపెద్ద గురువు కాలం,

ఎందుకంటే కాలం నేర్పించేది ఎవరూ నేర్పలేరు

2. జీవితంలో శాంతి కావాలంటే,

ఇతరులను నిందించడం కంటే మీరే మారండి,

ప్రపంచంమంతా కార్పెట్లు వేయడం కంటే

మీ పాదాలకు చెప్పులు ధరించడం సులభం.

3. మీ లక్ష్యం కోసం ఉత్సాహంగా, నిబద్ధతతో ఉండండి

విశ్వసించండి, కష...