Hyderabad, ఫిబ్రవరి 6 -- ఒక ఇంట్లో తాతా మనవళ్ళు ఉండేవారు. తాత నుంచి మనవడు ఎన్నో విషయాలు అడిగి తెలుసుకునేవాడు. ఒకరోజు ఆ మనవడికి ఒక సందేహం వచ్చింది. తాత దగ్గరకు వెళ్లి తాత 'నేను ఎందుకూ పనికిరానని అనిపిస్తోంది, నాకు ఎలాంటి విలువ లేదనిపిస్తోంది. చదువు కూడా సరిగా రాలేదు. ఒక మనిషికి విలువ లేనప్పుడు జీవించడం అవసరమా?' అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ తాతయ్య ఒక చిన్న రత్నాన్ని మనవడి చేతికి ఇస్తాడు. దీన్ని అమ్మకుండా మార్కెట్లో ఎవరు ఎంత ఇస్తారో కనుక్కొని రా అని చెబుతాడు.
ఆ మనవడు ఒక కూరగాయల దుకాణంలోకి వెళ్లి ఆ రత్నాన్ని చూపిస్తాడు. అది చూసిన వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయలు లేదా బంగాళదుంపలు ఇస్తానని చెబుతాడు. అవి వద్దని మనవడు వేరే షాపులోకి వెళతారు. అక్కడకు వెళితే ఆ వ్యాపారి ఓ బస్తా బియ్యం ఇస్తానని చెబుతాడు. అక్కడ కూడా వద్దని బయటికి వచ్చేస్తాడు మనవడు.
ఆ రత్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.