Hyderabad, ఏప్రిల్ 8 -- మూంగ్ దాల్ చూస్తే చాలు తినాలన్న కోరిక పుడుతుంది. క్రిస్పీగా ఉండే వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. నిజానికి మూంగ్ దాల్ కొనుక్కోవలసిన అవసరం లేదు. పెసరపప్పు ఇంట్లో ఉంటే చాలు వాటిని సులువుగా చేసేయొచ్చు. శుచిగా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. మూంగ్ దాల్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా ఫాలో అయితే మీ ఇంట్లో టేస్టీ మూంగ్ దాల్ స్నాక్ రెడీ అయిపోతుంది.

పెసరపప్పు - ఒక కప్పు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

బేకింగ్ సోడా - పావు స్పూను

1. స్నాక్స్ చేయడానికి మీరు పెసరపప్పును ఎంపిక చేసుకోవాలి.

2. పెద్దపెద్ద బద్దలు ఉన్న పెసరపప్పును తీసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టాలి.

3. అందులోనే బేకింగ్ సోడా వేసి బాగా కలిపి రాత్రంతా వదిలేయాలి.

4. ఉదయం లేచ...