భారతదేశం, మార్చి 4 -- Mlc Elections In Telangana 2025 : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని చాలా మంది అంచనా వేసినా...బీజేపీ అభ్యర్థి ముందజలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పడినట్లు సమాచారం. కరీంనగర్‌లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారికి విజయవకాశాలు ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది.

ఒక్కొక్క రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. 21 టేబుళ్లలో టేబుల్ కు వెయ్యి చొప్పున ఓట్లను లెక్కిస్తున్నారు. కరీంనగర్ టీచర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ...