Hyderabad, ఏప్రిల్ 26 -- Mixed Vegetable Salad: సలాడ్ అంటేనే అన్నీ ఆరోగ్యకరమైన ఆహారాల కలయిక. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. దీన్ని పెద్దగా వండాల్సిన అవసరం ఉండదు. పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ సలాడ్లు తినడం వల్ల బరువు కూడా సులువుగా తగ్గుతారు. ఈ సలాడ్ లో మనం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను కలిపాము. ఇందులో వాడిన కూరగాయలన్నీ చర్మానికి కాంతిని అందిస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ సలాడ్ పూర్తి ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ సలాడ్‌ని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఎలా చేయాలో తెలుసుకోండి.

బీన్స్ తరుగు - మూడు స్పూన్లు

క్యాబేజీ తరుగు - మూడు స్పూన్లు

క్యారెట్ తరుగు - మూడు స్పూన్లు

బ్రకోలి - 100 గ్రాములు

క్యాప్సికం తరుగు - మూడు స్పూన్లు

టమోటో తరుగు - మూడు స్పూన్లు

ప...