Hyderabad, ఫిబ్రవరి 20 -- యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మిస్సింగ్ డే వచ్చేసంది. వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా మొదలైనదే యాంటీ వాలెంటైన్స్ డే. ఇది ఫిబ్రవరి 15న ప్రారంభమై ఫిబ్రవరి 21 వరకు కొనసాగుతుంది. ఈ వారంలో, ప్రేమకు వ్యతిరేకంగా వేడుకలు చేసుకుంటారు. వాలెంటైన్స్ డే మరుసటి రోజు నుంచే యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది.

స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, మిస్సింగ్ డే మరియు బ్రేకప్ డే ఇలా ఏడు రోజుల పాటూ దీన్ని నిర్వహించుకుంటారు. ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమలో విఫలమైనవారు, విడాకులు తీసుకున్నవారు ఈ యాంటీ వాలెంటైన్స్ డే నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. వారి గత సంబంధాల వల్ల పడిన బాధల నుంచి బయటపడేందుకు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ వినియోగించుకుంటారు.

మీరు కూడా మిస్సింగ్ డేను నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారా అయితే ఈ ప్రత్యేక దినో...