Hyderabad, ఫిబ్రవరి 23 -- Mirai Release Date Official Announcement: యంగ్ స్టార్ తేజ సజ్జా దేశంలో సూపర్ హీరో స్టయిల్ రీడిఫైన్ లక్ష్యంతో ఉన్నారు. హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అఖండ విజయంతో దూసుకుపోతున్న తేజ సజ్జా తన నెక్ట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిరాయ్' తో మరోసారి అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నాడు.

ఈ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ సినిమా మిరాయ్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర సూపర్ హీరో స్టయిల్‌లో ఎగ్జయిటింగ్, డైనమిక్‌గా ఉండనుందని మేకర్స్ తెలిపారు. మిరాయి సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ మిరాయ్‌ మూవీని నిర్మిస్తున్నారు.

అయితే, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం మిరాయ్‌ రిలీజ్ డేట్‌ను...