Hyderabad, ఏప్రిల్ 10 -- ఆయుర్వేదం పురాతన వైద్యం. ఆయుర్వేదం చెప్పిన ఒక అద్భుతమైన టీ గురించి ఇక్కడ చెప్పాము. ఇది అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. భారతదేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నారు. అల్లోపతి వచ్చాక ఆయుర్వేదానికి డిమాండ్ తగ్గింది. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని అద్భుతమైన వైద్య విధానం ఇది.

ఆయుర్వేదం ప్రకారం ఇక్కడ చెప్పిన అద్భుత మైన టీని ప్రతి రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీని జీలకర్ర, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో తయారుచేస్తారు. ఈ మూడు భారతీయ మసాలా దినుసులు. ఈ మూడూ మీ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మీకు పొట్ట సమస్యలు ఉంటే ఈ తప్పనిసరిగా తాగాల్సిన అవసరం ఉంది.

ఈ అద్భుతమైన మసాలా టీని ఎలా తయారు చేయాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ ఇచ్చాము. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట...