భారతదేశం, ఏప్రిల్ 9 -- Minor girl raped: 16 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ లో జరిగింది. ఆ బాధిత బాలిక కాళ్ల వాపుతో బాధపడుతుండటంతో ఆమె తల్లి ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యుల పరీక్షలో ఆ బాలిక గర్భం దాల్చిన విషయం బయటపడింది. స్కానింగ్, రక్తపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ 16 ఏళ్ల బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. బాలిక 31 వారాల గర్భవతి అని చెప్పారు. ఆ తరువాత, తనపై జరిగిన ఘోరాన్ని ఆ బాలిక తన తల్లికి వివరించింది. ఎవరికైనా చెపితే చంపేస్తానని తన తండ్రి బెదిరించిన విషయాన్ని కూడా వెల్లడించింది.
ఈ విషయం గురించి తల్లి కూతురిని ప్రశ్నించగా, గత ఏడాది కాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అత్యాచారానికి పాల్పడుతున్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.