Hyderabad, ఫిబ్రవరి 27 -- Mimoh Chakraborty About Prabhas Pawan Kalyan: బాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగు వెలిగారు మిథున్ చక్రవర్తి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటుడిగా చేశారు. తెలుగులో గోపాల గోపాల సినిమాతో అలరించారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.

నేనెక్కడున్నా సినిమాతో మిమో చక్రవర్తి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి హీరోయిన్‌గా చేస్తోంది. కేబీఆర్‌ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 28) సినిమా విడుదల కానున్న సందర్భంగా మిమో చక్రవర్తి తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలపై లుక్కేద్దాం.

థాంక్యూ. ఫైనల్లీ ఫిబ్రవరి 28న 'నేనెక్కడున్నా' విడుదల కావడం సంతోషంగా ఉంది....