Hyderabad, ఫిబ్రవరి 19 -- మిల్క్ మైసూర్ పాక్ ప్రతి స్వీట్ షాపుల్లో దొరుకుతుంది. ఎంతోమంది ఫేవరెట్ స్వీట్ కూడా ఇదే. నోట్లో పెడితే చాలు కరిగిపోయేలా ఉండే ఈ స్వీటు ఆల్ టైం ఫేవరెట్. దీన్నీ కేవలం కొనుక్కొని తినక్కర్లేదు ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము మిల్క్ పౌడర్‌తో మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చెప్పాము. దీన్ని చేసే పద్ధతి చాలా సులువు. ఇక్కడ మేము చెప్పినట్టు రెసిపీని ఫాలో అయితే చాలు. సులువుగా చేసేయవచ్చు. ఇంట్లో వేడుకల సమయంలో మిల్క్ మైసూర్ పాక్ చేసేందుకు ప్రయత్నించండి.

మిల్క్ పౌడర్ - ఒక కప్పు

మైదా - రెండు స్పూన్లు

పంచదార - మూడు కప్పులు

నీళ్లు - ఒక కప్పు

నిమ్మరసం - పావు స్పూను

నెయ్యి - ఒక కప్పు

1. మీకు మైసూర్ పాక్ చేసేందుకు ఒక గిన్నెలో మిల్క్ పౌడర్‌ను వేయాలి.

2. ఆ మిల్క్ పౌడర్‌లోనే రెండు స్పూన్ల మైదా, రెండు స్పూన్ల ...