భారతదేశం, ఏప్రిల్ 6 -- జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్.. హెక్టార్ మీద మంచి డిస్కౌంట్లను అందిస్తుంది. ఏప్రిల్ నెలలో హెక్టార్ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే రూ .3.92 లక్షల ప్రయోజనం లభిస్తుంది. ఈ నెలలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, లాయల్టీ బోనస్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయి. హెక్టార్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ .14 లక్షల నుండి రూ .22.88 లక్షల వరకు ఉన్నాయి. హెక్టార్ మీద డిస్కౌంట్ ప్రయోజనం ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే.. సమీప డిలర్‌షిప్ దగ్గరకు వెళ్లండి.

హెక్టార్ పవర్ట్రెయిన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 143 పీఎస్ శక్తిని, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 2-లీటర్ డీజల్ ఇంజన్ 170 పీఎస్ శక్తిని, 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి ...