Hyderabad, ఫిబ్రవరి 18 -- చికెన్‌తో చేసిన వంటకాలు అన్నీ టేస్టీగానే ఉంటాయి. విదేశాల్లో కూడా ఎన్నో చికెన్ వంటకాలు ఉంటాయి. ఎలాంటి వాటిల్లో సులువైనది మెక్సికన్ చికెన్. ఇది చైనీస్ వంటకంలా కనిపిస్తుంది. కానీ మెక్సికోకు చెందినది. ఈ వంటకాన్ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. పైగా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ మెక్సికెన్ చికెన్ వేడి వేడిగా సాయంత్రం వేళల్లో తింటే అద్భుతంగా ఉంటుంది. చాలా రెస్టారెంట్లలో కూడా చికెన్ అందుబాటులో ఉంది. దీన్ని ఆర్డర్ పెట్టుకునే బదులు ఇంట్లోనే ఇలా చేసుకుంటే తక్కువ ధరలోనే అయిపోతుంది.

బోన్ లెస్ చికెన్ ముక్కలు - అరకిలో

తాజా ఎర్ర మిరపకాయలు - పది

ఉల్లి కాడలు - రెండు

టమాట కెచప్ - ఒక కప్పు

వంట నూనె - నాలుగు స్పూన్లు

మిరియాల పొడి - ఒక స్పూను

క్యాప్సికం తరుగు - నాలుగు స్పూన్లు

వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

వెనిగర్ - రెండు స్పూ...