భారతదేశం, డిసెంబర్ 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశుల్లో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

మరికొన్ని రోజుల్లో బుధ సంచారం జరగబోతోంది. డిసెంబర్ 27 నుంచి బుధుడు తన దిశను మార్చుకుంటాడు. దక్షిణం వైపుకి పైనుంచి పోతున్నాడు బుధుడు. బుధుడు ఇలా దక్షిణం వైపు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. మరి బుధుని సంచారంతో ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధుడు గ్రహాలకు రాజు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం, జ్ఞానం, వాక్కు, చదువు మొదలైన వాటికి కారకుడు. బుధుడు ఎప్పుడైతే తన రాశిని మారుస్తాడో, అప్పుడు ద్వాదశ రాశుల వారి...