భారతదేశం, ఫిబ్రవరి 9 -- Mercury Retrograde: బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, ఆలోచనలను సూచిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో ఉన్న బుధుడిని బట్టి వారి ఆలోచనలు, మాటలు ఉంటాయి. బుధుడు వాణిజ్యం, ప్రయాణం, సాంకేతికతను కూడా ప్రభావితం చేస్తాడు.

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. బుధుడు గ్రహాలకు రారాజు. బుధుడి సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది.

ఫిబ్రవరి 26న బుధుడు తిరోగమనం చెందుతాడు. అంటే బుధుడు వెనక్కి ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ తర్వాత మార్చి 21న నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు సుమారు 23 రోజులు పాటు తిరోగమనంలో ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ నాలుగు రాశుల వారు కెరీర్‌లో మంచి మార్ప...