Hyderabad, మార్చి 8 -- డిప్రెషన్, ఒత్తిడితో బాధపడేవారి మధ్య కొంతమంది మానసికంగా, భావోద్వేగపరంగా బలంగా ఉంటారు. అటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీలో ఉన్న బలహీనతలను బయటకు చెప్పకుండా తెలివిగా వ్యవహరించండి. ప్రతికూల పరిస్థితుల్లోనూ మానసికంగా బలంగా ఉండేందుకు కొన్ని అలవాట్లను మార్చుకోండి. ఏ సమస్యనైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మానసికంగా బలంగా మారడానికి మీరు మార్చుకోవాల్సిన 7 రకాల అలవాట్లు ఏంటో తెలుసుకుందామా..

ఎమోషనల్ గా బలంగా ఉండాలంటే ముందుకు మీరు అలవరచుకోవాల్సింది సెల్ఫ్ బౌండరీలను నిర్మించుకోవడం. మిమ్మల్ని మీరు ఏ విషయంలో ఎంతవరకూ వ్యవహరించగలరో ప్రశ్నించుకోవాలి. మీరు చేయలేని పనులకు, మీరు భరించలేని ప్రవర్తనకు ఏ మాత్రం తటాపటాయించకుండా సున్నితంగా నిరాకరించండి.

మనం చేసిన తప్పులను ఇ...