Hyderabad, ఫిబ్రవరి 19 -- Censor Report And Review On Sundeep Kishan Mazaka Movie: పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న సినిమా 'మజాకా'. దీంతో ఈ సినిమా హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. రవితేజ ధమాకా డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన మజాకా మూవీ టీజర్, సాంగ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ల కొలాబరేషన్‌లో మజాకా సినిమాను రాజేష్ దండా నిర్మించారు. సహ నిర్మాతగా బాలాజీ గుత్తా వ్యవహరించారు. ఇక ఈ మూవీలో సందీప్ కిషన్‌కు జోడీగా రీతు వర్మ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా మన్మథుడు హీరోయిన్ అన్షు, సీనియర్ నటుడు రావు రమేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

అయితే, తాజాగా 'మజాకా' సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మజాకా సినిమాకి యూ /ఏ సర్టి...