భారతదేశం, అక్టోబర్ 28 -- చట్ పటా క్రంచీ స్నాక్ ఈ మసాలా పల్లీలు. దీపావళికి పిండి వంటలు చేసే సమయం లేకపోతే ఈ సింపుల్ స్నాక్ ట్రై చేయండి. తింటున్నప్పుడు క్రంచీగా, రుచిగా ఉంటాయివి. ఒకసారి చేస్తే వారం అయినా నిల్వ ఉంటాయి. రెసిపీ ఎలాగో చూసేయండి.
పావు కేజీ పల్లీలు
సగం కప్పు శనగపిండి
4 చెంచాల బియ్యం పిండి
అర చెంచా పసుపు
అర చెంచా కారం
అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
చిటికెడు వంటసోడా
అరచెంచా ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
అర టీస్పూన్ ఛాట్ మసాలా (ఆప్షనల్)
.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.