భారతదేశం, ఫిబ్రవరి 9 -- భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. మారుతి ఆల్టో K10కి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. జనవరి 2025లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ 11,352 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆల్టో ప్రజాదరణ అస్సలు తగ్గిపోవడం లేదని అర్థమవుతోంది.
దేశీయ మార్కెట్లో మారుతి ఆల్టో K10 ధర ఇప్పుడు రూ. 4.09 లక్షల నుండి రూ. 6.05 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. వేరియంట్ల ఆధారంగా ధరల్లో మార్పు ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో కె10 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 67 పీఎస్ శక్తిని, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌ను కూడా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.