భారతదేశం, నవంబర్ 29 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకు వస్తుంది. కుజుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. డిసెంబర్ 2025లో కుజుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. '
ఇది కొన్ని రాశులు వారి జీవితాల్లో అద్భుతాన్ని తీసుకొస్తుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
కుజుడు ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకుడు. కుజుడు ధనస్సు రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ధనస్సు రాశికి అధిపతి గురువు. డిసెంబర్ 7, ఆదివారం రాత్రి 7...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.