Hyderabad, మార్చి 1 -- మార్చి అంటే ఆర్థిక సంవత్సరపు చివరి నెల. ఈ నెలలో పిల్లలకు పరీక్షలు ఉంటాయి. అందుకే ఈ నెలలో పిల్లలు, పెద్దలు చాలా బిజీగా ఉంటారు. అందరి ఇళ్లల్లో పరీక్షల వాతావరణమే. అయితే మార్చిలోనే ఎన్నో ప్రత్యేక దినోత్సవాలు, పండుగలు కూడా వస్తాయి. ప్రతి సంవత్సరం మార్చిలో జాతీయ, అంతర్జాతీయ ప్రత్యేక దినోత్సవాలు నిర్వహించుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ధూమపాన నిరోధక దినోత్సవం వంటి అనేక ప్రత్యేక దినాలు ఈ నెలలో వస్తాయి. ఈ ఏడాది హోళీ పండుగ కూడా మార్చి నెలలోనే వస్తోంది.

మార్చి 1 నుండి 31 వరకు ఏయే ప్రత్యేక దినాలు మరియు పండుగలు వస్తాయో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితా చూడండి. దీని ద్వారా మీరు సెలవులను గుర్తించవచ్చు. మార్చి నెల ప్రత్యేక దినాల సంపూర్ణ జాబితా ఇక్కడ ఉంది గమనించండి.

మార్చి 1: ...