భారతదేశం, ఫిబ్రవరి 24 -- ప్రతి నెలా కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడం చూస్తూ ఉంటాం. ఈ గ్రహాల సంచారంలో మార్పు వస్తే మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. అప్పుడే 2026లో ఫిబ్రవరి నెల కూడా పూర్తి కాబోతోంది. త్వరలోనే మార్చి నెలలోకి ప్రవేశించబోతున్నాము.

మార్చి నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మూడు గ్రహాల సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తున్నాయి. మరి ఆ గ్రహాలు ఏవి? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి ప్రయోజనాలు మార్చి నెలలో పొందబోతున్నారు? తెలుసుకుందాం.

మార్చి నెలలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు రెండు సార్లు సంచారంలో మార్పు చేస్తాడు. మార్చి మూడున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ ముందు రోజు, అనగా మార్చి 2న శుక్రవారం, సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్...