Hyderabad, ఫిబ్రవరి 4 -- నేడు చాలా మంది జీవనశైలి నిశ్చలంగా ఉంటుంది. అంటే ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేయండి. ఆర్డర్ పెడితే ఉన్న చోటుకే ఏదైనా రావడం ఇలాంటివన్నీ మనిషిలో శారీరక శ్రమను తగ్గించేస్తున్నాయి. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వెన్నునొప్పి నుండి తప్పుడు భంగిమ వంటే అనేక సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. వీటి ప్రభావం దంపతుల లైంగిక జీవితంపై ముఖ్యంగా మహిళల శారీరక సుఖంపై కూడా పడుతుంది. మీరు కూడా ఇదే జీవనశైలిని అనుసరిస్తున్నట్లయితే, లైంగిక జీవితంలో అసంతృత్తిగా ఫీల్ అవుతుంటే ఈ మండూకాసనం మీకు చాలా బాగా సహాయపడుతంది.

మండూకాసనం దీన్న కప్ప భంగిమ లేదా ఫ్రాగ్ పోజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం శరీరంలో చలనశీలతను పెంచడంతో పాటు భంగిమను సరిచేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమహిళలకు ఇది చ...