Hyderabad, మార్చి 28 -- Manchu Vishnu Interview: మంచు విష్ణు వచ్చే నెలలో ప్రతిష్టాత్మక మూవీ కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా అతడు హిందుస్థాన్ టైమ్స్ తమిళంకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతడు ఏమన్నాడో చూడండి.

కథలో ఏముందో చెప్పలేం. కన్నప్పలో ఇంటర్వెల్ బ్రేక్ కు 25 నిమిషాల ముందు ఒక ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడ అసలు హైప్ మొదలవుతుంది. ఆ తర్వాత సినిమా మొత్తం ఆ హైప్ అలాగే కొనసాగుతుంది.

ఇదంతా ఆ శివుని వల్లనే అని నేను నమ్ముతున్నాను. మేము అనుకున్నాము, అతను చేసాడు, అంతే.

కన్నప్ప కథను ఇంతకు ముందు చాలాసార్లు చిత్రీకరించారు. ఆ సినిమాలు తీసిన వారు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో రాసుకొని అందుకు తగినట్లు వాటిని తీశారు. కానీ క్లైమ...