Hyderabad, మార్చి 30 -- శృంగారం జరిపే సమయంలో డోపమైన్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందట. శరీర కదలికలకు, కండరాల సంకోచాలకు, న్యూరల్ డెవలప్మెంట్ కోసం ఎసిటైకోలిన్ పనిచేస్తుంది. దీనితో పాటుగా డోపమైన్ హార్మోన్ ఇన్వాల్వ్ అవడం వల్లనే వీర్కస్కలనానికి ప్రేరణ అందుతుందట. శృంగారం జరిపే సమయంలో డోపమైన్ యాక్టివిటీ గురించి తెలుసుకునేందుకు ఫైబర్ ఫొటోమెట్రీ టెక్నాలజీ ఉపయోగించారు.

సాధారణ కదలికలకు ఎసిటైల్కోలిన్ కారణమై న్యూరాన్స్ పనితీరుకు సహకరిస్తుంటే, ఫైనల్ మూమెంట్‌కు ముందు (అంటే వీర్యస్కలనానికి ముందు) మెదడు నుంచి డోపమైన్ హార్మోన్‌తో సిగ్నల్ పంపుతుంది. దీనిని బట్టి తెలుసుకోగలిగేది ఏంటంటే, సెక్సువల్ బిహేవియర్ నియంత్రించుకోవడం, అంతేకాకుండా వీర్యాన్ని స్కలించే సమయాన్ని వాయిదా వేయగలగడం అనేవి పూర్తిగా మానసిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

డోపమైన్ సమయం: ప్రవర్తనలకు, భావోద్వే...