Hyderabad, ఏప్రిల్ 21 -- Malayalam Thriller: థ్రిల్లర్ మూవీస్ అంటే మంచి థ్రిల్ పంచాలి. ఆ థ్రిల్ ట్విస్టులతోనే వస్తుంది. ఆ ట్విస్టులు ఊహకందని విధంగా ఉంటే ఆ థ్రిల్ మరింత పెరుగుతుంది. అలాంటి థ్రిల్ పంచేదే మలయాళం థ్రిల్లర్ మూవీ సీబీఐ 5: ది బ్రెయిన్. నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఇది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సీబీఐ 5: ది బ్రెయిన్. 2022లో వచ్చిన సినిమా ఇది. సీబీఐ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన మూవీ. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఓ మంత్రి, ఓ జర్నలిస్ట్, ఓ పోలీస్ అధికారి హత్యల చుట్టూ తిరిగే మూవీ ఇది. ఇందులో సీబీఐ అధికారి సేతురామ అయ్యర్ పాత్రలో మమ్ముట్టి నటించాడు. ఈ సినిమాను కే. మధు డైరెక్ట్ చేశాడు.
మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్‌లోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ సీబీఐ 5 మిస్ కావ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.