భారతదేశం, ఫిబ్రవరి 13 -- Malayalam OTT: మ‌ల‌యాళం మూవీ ల‌వ్ ఫ‌ర్ సేల్ ఓటీటీలోకి వ‌చ్చింది ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ మ‌ల‌యాళం మూవీలో , సునీల్‌, బాలాజీ, కొట్ట‌యాం ర‌మేష్, వైగా రోజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ల‌వ్ ఫ‌ర్ సేల్ మూవీకి రాజు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రొమాంటిక్ రివేంజ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు ల‌వ్ 4 సేల్ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ పేరుతో ఓ యువ‌తిని ఆమె బాయ్‌ఫ్రెండ్ మోసం చేస్తాడు. ఆమె ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును దోచేసి మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. త‌న స్నేహితురాలి సాయంతో మోస‌గాడిపై ఆ యువ‌తి ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది? ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ఎలా ప్రేమ‌గా మారింది అన్న‌దే ల‌వ్ 4 సేల్‌ మూవీ కాన్సెప్ట్‌.

తాను చెప్పాల‌ను...