భారతదేశం, ఏప్రిల్ 17 -- దసరా విలన్ షైన్ టామ్ చాకో చిక్కుల్లో పడ్డాడు. సూత్రవాక్యం అనే సినిమా సెట్స్‌లో షైన్ టామ్ చాకో తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధింపులకకు గురిచేశాడంటూ మలయాళ నటి విన్సీ అలోషియన్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. షైన్ టామ్ చాకోపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో పాటు కేరళ ఫిలిం ఛాంబర్‌లోనూ విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కేరళలో నిర్వహించిన డ్రగ్స్ అవేర్‌నెస్ క్యాంప్‌లో విన్సీ అలోషియన్ పాల్గొన్నది. ఈ సందర్భంగా సూత్రవాక్యం సినిమా సెట్స్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. తాజాగా మరోసారి ఈ ఆరోపణలపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోలో ఎక్కడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.