భారతదేశం, జనవరి 9 -- త్వరలోనే మకర సంక్రాంతి పండుగ రాబోతోంది. మకర సంక్రాంతి పండుగ నాడు వివిధ ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. పిల్లాపాపలతో కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటాము. ప్రతీ జనవరి నెలలో మకర సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి సంచారం చేసినప్పుడు ఈ పండుగను జరుపుకుంటాము. అలాగే ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అయితే సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. కెరియర్ పరంగా పురోగతిని చూస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? సూర్య సంచారంతో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొంద...