భారతదేశం, మే 6 -- Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్‌తో.. భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్నపోటీ మరింత తీవ్రమైంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా అడుగుపెట్టిన ఈ కొత్త ఎస్‌యూవీపై కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోందని సమాచారం. ఈ మోడల్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ.. హ్యుందాయ్ వెన్యూకు గట్టి పోటీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ధర రూ .7.49 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. మరోవైపు, హ్యుందాయ్ వెన్యూ ధర రూ .7.94 లక్షల నుంచి రూ .13.48 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.