భారతదేశం, ఫిబ్రవరి 13 -- దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రాకు చెందిన స్కార్పియోకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీలలో ఇది ఒకటి. మార్కెట్లో ఈ ఎస్‌యూవీలను విక్రయిస్తున్నారు. కస్టమర్ల నుండి భారీ డిమాండ్ కారణంగా మహీంద్రా స్కార్పియో ఎన్ వెయిటింగ్ పీరియడ్ 2 నెలలు పెరిగింది. మీరు మహీంద్రా స్కార్పియో ఎన్ కొనేందుకు ఆసక్తి కలిగి ఉంటే.. మొదట దాని వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్‌ను చెక్ చేయాలి. స్కార్పియో ఎన్ వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్ ఇలా ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో ఎన్ వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్ విషయానికి వస్తే.. మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ 2, జెడ్ 4, జెడ్ 6, జెడ్ 8, జెడ్ 8 ఎల్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ గరిష్టంగా 1 నెల వరకు ఉంది. ఇక జెడ్ 8 సెలెక్ట్ వేరియంట్ కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ 2 నెల...