భారతదేశం, ఫిబ్రవరి 15 -- Maha Shivaratri 2026 Wishes and Quotes: మహాశివరాత్రి (Maha Shivaratri 2026) నాడు శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తవుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి. మహాశివరాత్రి విషెస్‌ను మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలపాలనుకుంటున్నారా? అయితే ఈ కొటేషన్స్, శ్లోకాలతో శివరాత్రి విషెస్‌ను తెలపండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....