భారతదేశం, ఫిబ్రవరి 23 -- మహా శివరాత్రి సందర్భంగా.. క‌డ‌ప జోన్ ప‌రిధిలోని క‌ర్నూలు జిల్లా నుంచి శ్రీశైలానికి 275, గుర‌జాల‌కు 14, నంద్యాల జిల్లా నుంచి శ్రీశైలానికి 178, మ‌హానందికి 25, ఓంకారానికి 10, యాగంటికి -10, బ్ర‌హ్మ‌గుండానికి 15, క‌డ‌ప జిల్లా నుంచి పొల‌త‌ల‌కు 160, నిత్య పూజ కోన‌కు 40, లంక‌మ‌ల‌కు 40, బి.మఠానికి 17, అల్లాడుప‌ల్లి దేవలాలుకు 10, సావిశెట్టిప‌ల్లె, పోరుమామిళ్ల‌ జ్యోతికి 8 బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు.. ఆర్టీసీ క‌డ‌బ జోన్ ఈడీ చంద్ర‌శేఖ‌ర్ వెల్లడించారు.

అన్న‌మ‌య్య జిల్లా నుంచి మల్లెంకొండ‌కు 84, పొత‌ల‌కు 34, ఝ‌రికి 28, హ‌త్యారాల‌కు 20, తిరుప‌తి జిల్లా నుంచి శ్రీ‌కాళ‌హ‌స్తికి 68, త‌ల‌కోన‌కు 55, స‌దాశివ‌కోన‌కు 59, చిత్తూరు జిల్లా నుంచి అగ‌స్త్వేశ్వ‌ర‌కొండ‌కు 44, మొగ‌లికి 39, మ‌ల్ల‌ప్ప‌కొండకు 28, దుర్గం కొండ‌కు 12, సిద్ధేశ్వ‌ర కొండ‌...