భారతదేశం, ఫిబ్రవరి 5 -- Maha Kumbh Mela Special Trains : మ‌హాకుంభ‌మేళాకు వెళ్లే భ‌క్తుల‌కు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకినాడ టౌన్-గ‌య‌, కాకినాడ టౌన్-అజామ్‌గ‌ర్హ్ మ‌ధ్య మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను న‌డ‌ప‌డానికి నిర్ణయించింది.

ఈ రెండు రైళ్లు విజ‌య‌వాడతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌ల్లో వివిధ రైల్వే స్టేష‌న్ల మీదుగా వెళ్తాయి. ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు ప్రయాణికులు, యాత్రికులు, భక్తుల అదనపు రద్దీని తగ్గించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

సాంకేతిక కారణాల వల్ల నాలుగు రైళ్లను షార్ట్‌టెర్మినేష‌న్ చేస్తున్నట్లు ఇండియ‌న్ రైల్వే పేర్కొంది.

1. ఫిబ్రవ‌రి 28 వరకు విశాఖపట్నం నుండి బయలుదేర...