భారతదేశం, ఫిబ్రవరి 19 -- జనవరిలో మొదలైన మహా కుంభమేళా 2025.. ఫిబ్రవర 26తో ముగియాల్సి ఉంది. అయితే, యాత్రికుల తాకిడి విపరీతంగా ఉండటంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని పొడిగించాలని సర్వత్రా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో, మహా కుంభమేళాని మార్చ్ వరకు పొడిగించారని వార్తలు సైతం వస్తున్నాయి, విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యూపీ ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ స్పందించారు. మహా కుంభమేళాని మార్చ్ వరకు పొడిగించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అది ఫేక్ న్యూస్ అన్నారు.
మహా కుంభమేళాని పొడిగించినట్టు వస్తున్నవార్తలు నిరాధారమైనవి అని ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. శుభ సమయాన్ని బట్టి మహా కుంభ్మేళా షెడ్యూల్‌ను ముందుగానే విడుదల చేసినట్టు, అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 26న ఈ పవిత్ర కార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.