Hyderabad, మార్చి 30 -- Director Rajesh Chikile About Madhuram Movie: యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన టీనేజ్ లవ్ స్టోరీ మూవీ మధురం. ఏ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్‌లైన్. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత యం బంగర్రాజు మధురం సినిమాను నిర్మించారు.
మధురం సినిమాకు రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో మధురం సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది.
ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. "శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత బంగార్రాజు గారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.