భారతదేశం, నవంబర్ 8 -- మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 పూర్తి కాబోతోంది. 2026లో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. 2026 మొదటి అర్థభాగంలో చూస్తే గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల అతిరోగమనం ఉంటుంది. రెండో అర్థభాగంలో చూసినట్లయితే కుజుడు, సూర్యుడు అనుకూలమైన సంచారాలు చేయడంతో కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, విద్య ఇలా అన్నింటిలో కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు.

2026 ఏడాది అంతా శని సంచారం ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అయితే 2026లో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అనేక విధాలుగా వారికి లాభాలు కలుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రాశుల వారు మాత్రం అ...