భారతదేశం, డిసెంబర్ 26 -- న్యూమరాలజీ (Numerology) ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ప్రతి సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. రాడిక్స్ సంఖ్యల ద్వారా భవిష్యత్తు, స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది.

మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం (Sun) కొన్ని సంఖ్యల వారికి బాగా కలిసి రాబోతోంది. పైగా కొత్త సంవత్సరం సూర్యుడు సంవత్సరం. కొత్త సంవత్సరం మూల సంఖ్య ఒకటి, పాలక గ్రహం సూర్యుడు. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం చాలా మంది లాభాలను పొందబోతున్నారు. మ...