భారతదేశం, డిసెంబర్ 9 -- Lucky Day: పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే పుట్టిన రోజు ప్రకారం కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. మనం పుట్టిన రోజును బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా బలాలు, బలహీనతల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వారంలో కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది.

భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పచ్చు. డబ్బుకు కూడా లోటు ఉండదు, పేరు ప్రతిష్టలు పొందుతారు, ఆర్థికపరంగా ఎన్నో లాభాలను పొందుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కుటుంబానికి కూడా గౌరవం పెరుగుతుంది.

ముఖ్యంగా ఈ రోజుల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటా...