భారతదేశం, మార్చి 1 -- LPG cylinders price hike: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ల రేటును, ఒక్కో సిలిండర్ పై రూ .6 మేరకు పెంచాయి. ఈ పెంపు తరువాత, 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ. 1,797 నుండి రూ. 1,803 కు పెరిగింది.
ఫిబ్రవరిలో చమురు కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ .7 తగ్గించిన తరువాత, ఇప్పుడు మళ్లీ ఒక్కో సిలిండర్ పై రూ. 6 పెంచాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు 2023 మార్చిలో రూ .352 పెరిగాయి. కాగా, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ మధ్య కాలంలో సవరించలేదు. ఇవి గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. ఈ సారి కూడా డొమెస్టిక్ సిలిండర్ల ధరలను పెంచలేదు. డొమెస్టిక్ ఎల్పీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.