Hyderabad, మార్చి 17 -- చిన్నారులు మానసికంగా, ఎమోషనల్‌గా బలంగా పెరగాలంటే పేరెంటింగ్ విషయంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో మానసికంగా బలహీన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.ఎల్లప్పుడూ అభద్రతా భావంతో, ఏదో భ్రమలో బతికేస్తుంటారు.ఇలాంటి వ్యక్తిత్వంతో వారు చేసే పనులు పిల్లలపై, వారి భవిష్యత్తుపై పరోక్షంగా చాలా ప్రభావం చూపిస్తాయని గ్రహించేలేరు. ఇలా చిన్నారులపై ఎమోషనల్‌గానూ, మెంటల్‌గానూ దుష్ప్రభావం చూపించే పేరెంట్స్‌ను "లో-క్వాలిటీ పేరెంట్స్" అంటారు.

మరి మీరు మీ పిల్లల పట్ల ఎలా ఉంటున్నారు? మీది "లో- క్లాస్ పేరెంటింగ్" ఆ లేకపోతే గుడ్ పేరెంటింగ్‌గా తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి. మీరు కూడా ఒక గుడ్ పేరెంట్ కావాలనుకుంటే, ఇక్కడ వివరించిన కొన్ని పనులు చేయకుండా ఉండేందుకు ట్రై చేయండి.

పేరెంట్స్ ఎమోషనల్‌గా ఎదుర్కొనే సమస...