Hyderabad, ఫిబ్రవరి 4 -- పొడవైన, ఒత్తైన మరీ ముఖ్యంగా సొగసైన జుట్టు ప్రతి అమ్మాయి కల. అయితే ఇవి సులభంగా మాత్రం దక్కవు. ముఖంలాగే వెంట్రుకలకు కూడా సరైన సంరక్షణ అవసరం, లేకుంటే జుట్టు పాడైపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. జుట్టు సంరక్షణలో సాధారణంగా మంచి షాంపూ, కండీషనర్, సీరం, మాస్క్, హెయిర్ ఆయిల్ వంటివి ఉంటాయి. కొంచెం అదనపు సంరక్షణ కోసం అనేక చికిత్సలు కూడా అందుబాటులో వచ్చాయి.

వీటన్నిటితో పాటు కొందరు అమ్మాయిలు తమ జుట్టును ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉంటారు అంటే ట్రిమ్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఇలా జుట్టును కొసలు అంటే చివర్లను కత్తిరించడం వల్ల ఎదుగుదల వేగమవుతుందని నమ్ముతారు. హెయిర్ కట్ అనేది నిజంగానే జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుందా? అలా అయితే ఎన్ని రోజులకు ఒకసారి ఇలా జుట్టును కత్తిరించుకోవాలి వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి..

జుట్టును కొద్ది...