భారతదేశం, డిసెంబర్ 11 -- ఎక్కువ మంది కుడి చేతితోనే రాస్తారు, కానీ చాలా మంది ఎడమ చేత్తో రాస్తూ ఉంటారు, ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. ఈ ప్రపంచమంతా కూడా కుడి చేతి వాటం ఉన్న వారి కోసం సృష్టించబడింది. అయితే ఎడమ చేతి వాటం ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఎడమ చేతి వాటం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడమ చేతి వాటం కలిగిన వారు స్వతంత్రంగా జీవిస్తారు. ఎక్కువగా మెదడులో కుడి భాగాన్ని ఉపయోగిస్తారు. సాధారణ మనుషులకంటే నాలుగు నుంచి ఐదు నెలలు ఆలస్యంగా మానసిక పరిపక్వత వీరులో ఉంటుంది. ఎడమ చేతి వాటం కలిగిన వారికి క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎడమ చేతి వాటం కలిగిన వారు గణితం, ఆర్కిటెక్చర్‌లో బాగా రాణిస్తారు.

కుడి చేతి వాళ్లతో పోల్చితే, ఎడమ చేతి వాటం కలిగిన వారిలో అలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎడమ చేతి వా...