Hyderabad, మార్చి 13 -- Online Leaked Movies Before Theatrical Release: ఏళ్లకు ఏళ్లు వెచ్చించి ఎంతో కష్టపడి సినిమాలను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. వాటికోసం హీరో, హీరోయిన్స్ నుంచి కొన్ని వేల మంది కష్టపడుతుంటారు. అలాంటి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాకుండేనే లీక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

వాటిలో ఎక్కువగా తెలుగులో చాలా పాపులర్ అయిన స్టార్ హీరోలే సినిమాలు ఉండటం గమనార్హం. అలా రిలీజ్‌కు ముందే లీక్ కావడంతో ఎన్నో సినిమాల ఫలితాలు మారిపోయాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్‌గా నిలిచాయి. మరి అలా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఆన్‌లైన్ లీక్ అయిన స్టార్ హీరో సినిమాలు ఏంటీ, వాటి బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో జల్సా తర్వాత వచ్చిన సినిమా అత్తారింటికి దా...