Hyderabad, మార్చి 10 -- ఉదయాన్నే ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు నాలుకకు కాస్త రుచిగా ఉండే ఆహారం తినాలనేదే మీ లక్ష్యమా? రొటీన్‌గా ఇడ్లీ, దోస కాకుండా కొత్తగా కూరగాయలతో తయారు చేసుకుని తింటే మరింత బాగుంటుందని ఫీలవుతున్నారా? అయితే ఈ క్రిస్పీ అండ్ హెల్తీ రెసిపీ మీ కోసమే. సొరకాయ, క్యారెట్‌తో తయారు చేసి చూడండి. ఇవి ఉదయాన్నే పిల్లుల ఇష్టంగా తినేలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇక రుచి గురించి చెప్పనక్కర్లేదు అనుకోండి. తిన్నారంటే ఎవ్వరైనా మెచ్చుకుని తీరాల్సిందే. సొరకాయ క్యారెట్ ప్యాన్‌కేక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి..

వీటిని సాస్, కెచప్ లేదా పెరుగుతో నంచుకుని తిన్నారంటే అదిరిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతిఒక్కరూ తినచ్చు. డీప్ ఫ్రై లేకుండా ఆరోగ్యానికి మేలు చేసే వెజీస్ తో తయారయ్యే ఈ ప...