Hyderabad, జనవరి 29 -- భారతీయ వంటకాల్లో పెరుగును భోజనంతో పాటు తింటారు. ఉత్తర భారతదేశంలోనూ, దక్షిణ భారత దేశంలోనూ పెరుగుకు ఎక్కువ ప్రాధానత్య ఉంది. భోజనం చివర కప్పు పెరుగు తింటేనే సంపూర్ణ భోజనం తిన్న ఫీలింగ్ వస్తుంది. వేసవిలో పెరుగును మజ్జిగ రూపంలో, లస్సీ రూపంలో కూడా తాగేందుకు ప్రయత్నిస్తారు. మసాలా లస్సీ నుండి స్వీట్ లస్సీ వరకు వివిధ రకాల పెరుగు పానీయాలను తయారు చేస్తారు.

కొంతమందికి వాతావరణం ఎలా ఉన్నా పెరుగు లేదా మజ్జిగా ఉండాల్సిందే. ముఖ్యంగా వేసవిలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది నోటి రుచికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది.పెరుగు తినడం వల్ల శరీరం చల్లగా ఉండటమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మసాలా లస్సీ నుండి స్వీట్ లస్సీ వరకు రకరకాల పెరుగు డ్రింక్స్ ను తయారు చేస్తారు.

ఈ వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. బయటి...