భారతదేశం, జనవరి 14 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరిలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు జరగబోతోంది. ఫిబ్రవరి మూడున బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశికి అధిపతి శని.

శుక్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండిటి కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. కుంభ రాశిలో బుధుడు, శుక్రుడు సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఏడాది తర్వాత కుంభ రాశిలో బుధ, శుక్ర సంయోగం ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం....