Hyderabad, ఫిబ్రవరి 21 -- లక్ష్మీ చారు వంటకం ఈ తరానికి పూర్తిగా తెలియదు. కానీ మన తాతల కాలంలో లక్ష్మీ చారును ఎక్కువగా తినేవారు. దీన్ని చాలా పవిత్రంగా వండేవారు. వేసవికాలంలో లక్ష్మీ చారును తినడం వల్ల శరీరానికి శీతలీకరణ లక్షణాలు అందుతాయని నమ్ముతారు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో లక్ష్మీ చారు ఒకటిగా అప్పట్లో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసిన వారే చాలా తక్కువ ఉన్నారు. అందుకే ఇక్కడ మేము లక్ష్మీ చారు రెసిపీ ఇచ్చాము. దీన్ని వండేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఒకసారి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. బియ్యం నీళ్లతో వండే ఈ లక్ష్మీ చారు వండేటప్పుడు మహిళలు పవిత్రంగా ఉండాలని చెబుతారు. స్నానం చేశాకే దీన్ని వండాలని అంటారు. మీకు లక్ష్మీ చారు రెసిపీ తెలుసుకోండి.

బియ్యం కడిగిన నీళ్లు - రెండు గ్లాసులు

బియ్యం ఉడికించిన గంజి - రెండు గ్లాసుల...