భారతదేశం, ఫిబ్రవరి 14 -- Laila Twitter Review: విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన లైలా మూవీ ప్రేమికుల రోజు కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆకాంక్ష శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌లో విశ్వ‌క్‌సేన్ లేడీ గెట‌ప్‌లో క‌నిపించ‌డం, వివాదాల‌తో కొన్నాళ్లుగా తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ మూవీ ఎలా ఉంది? ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

లైలాకు ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తోంది. కొంద‌రు సినిమా బాగుంద‌ని చెబుతోండ‌గా....మ‌రికొంత మంది నెటిజ‌న్లు మాత్రం అర్థ‌ప‌ర్థం లేకుండా మూవీ సాగుతుంద‌ని అంటున్నారు.

విశ్వ‌క్‌సేన్ లేడీ గెట‌ప్‌లో అద‌ర‌గొట్టాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ఈ క్యారెక్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్ హిలేరియ‌స్‌గా న‌వ్విస్...