భారతదేశం, మార్చి 5 -- మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం చాలా బజ్ తెచ్చుకుంది. విశ్వక్ లేడీ గెటప్‍లోనూ కనిపించడం, ట్రైలర్ బోల్డ్‌గా ఉండటంతో క్రేజ్ వచ్చింది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ బాగానే చేసింది. అయితే, వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న రిలీజైన లైలాకు పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. క్రింజ్ కామెడీతో అసభ్యంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ లైలా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
లైలా సినిమా మార్చి 7వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం వచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, 7వ తేదీనే ఆహాలో ఈ చిత్రం అడుగుపెడుతుందని బలంగా వినిపిస్తోంది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే లైలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
లైలా సినిమా డిజిటల్ స్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.